లోపల భయం.. బయట ధీమా.. ఓట్ల లెక్కింపుపై అన్ని పార్టీల్లో అదే తీరు

నిజామాబాద్‌‌‌‌లో నగరపాలక సంస్థతో పాటు బోధన్‌‌‌‌, ఆర్మూర్‌‌‌‌, భీంగల్‌‌‌‌ మున్సిపాలిటీల ఫలితాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. లోపల గెలుపు అంచనాలు వేసుకుంటూనే బయట ధీమా వ్యక్తం చేస్తున్న నాయకులు, రిబెల్స్‌‌‌‌ పోటీతో ఓట్ల చీలికపై ఆందోళన చెందుతున్నారు.