ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం బ్రదర్స్‌కు మున్సిపల్ ఓటర్ల ఝలక్
మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే వినోద్‌లతో పాటు మరో 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రతికూల ఫలితాలు రావడం చర్చనీయాంశంగా...