సాయంత్రం మంత్రులతో సీఎం రేవంత్ భేటీ.. ఆ మూడు అంశాలపైనే డిస్కషన్!
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో భేటీ అయి ఎన్నికల ఫలితాల విశ్లేషణ మరియు హంగ్ మున్సిపాలిటీల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.