ఎయిర్ పోర్టులో తప్పుడు అడ్రస్‌లు ఇస్తే కేసులు పెట్టండి..అధికారులకు మంత్రి దామోదర ఆదేశం

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎయిర్‌‌ పోర్టులో తప్పుడు వివరాలిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.