వీబీ జీ రామ్ జీపై ఏం చేద్దాం!..ప్రత్యామ్నాయాలపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష

జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ జీ- రామ్ జీ చట్టం అమలులోకి రానున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు చేస్తోంది.