సిరికొండ మండలంలో అటవీ భూముల కబ్జాలు ఆపాలని ధర్నా

నిజామాబాద్​ జిల్లా సిరికొండ మండలం రావుట్లలో విచ్చలవిడిగా జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ ​చేస్తూ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్​ఎదుట ధర్నా చేశారు.