ఎల్ఆర్ఎస్ ఫీజు గడువు పొడగింపు : జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి

ఎల్ఆర్ఎస్​ ఫీజులు, ఇతర చార్జీల చెల్లింపుపై ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ గడువును ఈ నెల 31 వరకు పొడగించినట్లు జనగామ మున్సిపల్​ కమిషనర్​ రాజశేఖర్​ రెడ్డి సోమవారం తెలిపారు.