తెలంగాణ రాష్ట్రమంతా వానలు..అల్పపీడన ప్రభావంతో ముసురు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పినా.. ఇప్పటివరకు మోస్తరు వానలే పడుతున్నాయి.