విశాఖ తీరంలో తీవ్ర విషాదం.. సముద్రంలో ఏడుగురు మత్స్యకారుల గల్లంతు

విశాఖ తీరంలో అల్పపీడన వాతావరణం వల్ల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలు చేపట్టింది. వివరాల్లోకి వెళితే..