ఎల్లారెడ్డిపేట మండలంలో సర్పంచుల ఫోరం ఎన్నికలో హైడ్రామా

ఎల్లారెడ్డిపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్ష ఎన్నికలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హైడ్రామా నడిచింది. శనివారం సర్పంచుల ఫోరం ఎన్నిక పూర్తయిందని, తానుఅధ్యక్షుడిగా ఎన్నికైనట్లు బీఆర్ఎస్ బలపర్చిన తిమ్మాపూర్ సర్పంచ్ అందె సుభాష్ ప్రకటించుకున్నారు.