ఎవరికీ ఇచ్చింది వాళ్లకే.. షేర్ చేసుకోలేరు: ట్రంప్ పుండు మీద కారం చల్లుతోన్న నోబెల్ కమిటీ..!
వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో 2025 నోబెల్ శాంతి బహుమతిని గెల్చుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డును ఆమె అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అంకితం చేశారు.