ఎవరెస్ట్ యాత్రలో విషాదం.. దిగి వస్తుండగా ఇద్దరు భారతీయులు మృతి

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌పై విషాదం చోటు చేసుకుంది. ఎవరెస్ట్ యాత్రకు వెళ్లిన ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. పర్వతారోహణ ముగించుకొని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు నేపాల్ అధికారులు తెలిపారు.