ఎస్ఐఆర్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి : సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి

జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట మున్సిపల్ ఆఫీస్లో నోడల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, బీఎల్వోలతో కలెక్టర్ సర్ ప్రక్రియపై రివ్యూ నిర్వహించారు.