ఎస్సీ గురుకుల ఇన్‌‌చార్జి సెక్రటరీగా శారద

ఎస్సీ గురుకుల ఇన్‌‌చార్జ్ సెక్రటరీగా శారదను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ జీవో విడుదల చేశారు.