ఏఐతో ముందస్తు ట్రాఫిక్ అంచనా.. త్వరలో అమలుచేసేందుకు చర్యలు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మోడల్‌ను అమలు చేయడానికి చర్చించారు. పోలీస్ కమిషనర్ ఎం.రమేశ్ఆధ్వర్యంలో ఈ విషయంపై బుధవారం సమావేశం నిర్వహించారు.