ఏడాదికి మూడుసార్లు ఫీజులు..రీయింబర్స్మెంట్‌‌ విడుదలకు పక్కా షెడ్యూల్‌‌

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇకపై ఏడాదికి మూడు నిర్ణీత సమయాల్లో నిధులను విడుదల చేసేలా సరికొత్త షెడ్యూల్‌‌ను ఖరారు చేసింది. అడ్మిషన్ల సమయాన్ని అనుసరించి ఏ విద్యార్థికి ఏ నెలలో ఫీజు అందుతుందో స్పష్టతనిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది