ఏడు రోజుల ట్రైనింగ్‌కు వెళ్లండి.. ఇద్దరు జడ్జిలకు సుప్రీం కోర్టు ఆదేశం
కేసులో తీర్పు సరిగా ఇవ్వలేదని ఢిల్లీలోని సెషన్స్ కోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలకు సుప్రీం కోర్టు పెనాల్టీ విధించింది. ఇద్దరినీ ఏడు రోజులపాటు జ్యుడీషియల్ ట్రైనింగ్ తీస్కోవాలని ఆదేశించింది.
