ఏపీలో ఇద్దరు పార్టీ కార్యకర్తలకు ఇళ్లు కట్టిస్తున్న కేంద్రమంత్రి.. సొంత డబ్బులతో, దగ్గరుండి మరీ!

Union Minister Srinivasa Varma Builds Houses For Two BJP Workers: కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గొప్ప మనసును చాటుకున్నారు. బీజేపీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలకు అండగా నిలిచారు. పార్టీ కోసం ​ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా కష్టపడుతున్న సీనియర్ పార్టీ కార్యకర్తలకు సొంత డబ్బులతో ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. కేంద్రమంత్రి స్వయంగా ఆ ఇంటి స్లాబ్ పనులలో శ్రమదానం చేశారు.