ఏపీలో మేమే కాక్రోచ్‌లం.. చంద్రబాబుకు వైఎస్ జగన్ వార్నింగ్

ప్రశ్నించడాన్ని అణిచివేయాలని చూస్తే.. కాక్రోచ్‌ (బొద్దింక)లు లేస్తాయని వైఎస్ జగన్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఏపీలో తాము కూడా కాక్రోచ్‌లమేనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తుంటే.. అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని గుర్తు చేశారు. ఇలా చేసుకుంటూ పోతే.. పోరాటాలు తప్పవని చంద్రబాబు సర్కార్‌కు వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. డీఎస్సీ అభ్యర్థుల తరఫున న్యాయపోరాటం చేస్తామన్న జగన్.. వారికి న్యాయం జరగకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ వేస్తామని తెలిపారు.