ఏపీ కేజీబీవీ జాబ్ నోటిఫికేషన్‌లో కీలక మార్పులు.. టెట్‌ లేకున్నా అప్లై చేసుకోవచ్చు

ఏపీ కేజీబీవీల్లో ఉద్యోగ నోటిఫికేషన్‌లో కీలక మార్పులు జరిగాయి. కేజీబీవీ జాబ్స్ దరఖాస్తును కూడా జూన్ 20వ తేదీ వరకు పొడిగించారు.