ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్‌తో 175 కొత్త ఎంబీబీఎస్ సీట్లు

AP MBBS Seats 2026: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య విద్యకు భారీ ఊతం లభించింది. ఎన్ఎంసీ అనుమతులతో పిడుగురాళ్లలో కొత్తగా 100 ఎంబీబీఎస్ సీట్లు ప్రారంభం కాగా, విజయవాడ సిద్ధార్థ, కడప, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 175 సీట్లు మంజూరయ్యాయి. దీంతో 2026-27 విద్యా సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం 275 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.