రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

జాతీయ రహదారి పొడుగుపాడు గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోంపేట గ్రామానికి చెందిన బలగ సతీష్‌ (27) మృతి చెందాడు.