18న శ్రీవారి ఆర్జితసేవల అక్టోబరు నెల కోటా విడుదల

అక్టోబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను టీటీడీ ఈనెల 18వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.