ఏపీ TET 2026కు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..

AP TET 2026 Application last date: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు నేడు రాత్రి 11:59 గంటలతో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు..