ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టును హత్య చేసిన దుండగులు

వి.కోటలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. వాకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి జగన్‌ను కత్తులతో నరికి చంపేశారు.