ఏబీఎన్ ఎఫెక్ట్.. చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్
ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ తీరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. హాస్టల్ నుంచి విద్యార్థినిని గెంటివేయడంపై మంత్రి సీరియస్ అయ్యారు.