ఏం స్కెచ్ రా బాబు...! సాయం చేయడం కూడా పాపమేనా...! రూ. లక్ష ఫోన్ ఎలా కొట్టేశాడో చుడండి...!

కలికాలం అంటే ఇదేనేమో... సాయం చేయడం కూడా తప్పే అవుతోంది. బైక్ మీద నుండి కిందపడబోతున్న వ్యక్తిని చూసి సాయం చేసేందుకు వెళ్తే అతని ఫోన్ కొట్టేశారు కేటుగాళ్ళు