ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ మాజిద్ ఖదేమీ హతం.. ప్రకటించిన ఇరాన్ మీడియా

సోమవారం ఇజ్రాయెల్, అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఇంటెలిజెన్స్ చీఫ్ మాజిద్ ఖదేమీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఐఆర్‌జీసీ ప్రకటించింది. అయితే ఈ విషయమై ఇజ్రాయెల్ మాత్రం స్పందించలేదు. సోమవారం ఎస్లాంషార్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. హోర్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ నిరాకరించిన నేపథ్యంలో.. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విమరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.