ఐదో క్లాస్ లోపు రూ.19 వేలు.. తమిళనాడులో ప్రైవేట్ స్కూల్ ఫీజుల జాబితా వైరల్.. ఇందులో నిజమెంత?

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకు ఒకే రకమైన ఫీజుల విధానం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఐదో తరగతి లోపు వాళ్లకు కేవలం రూ.19 వేలు మాత్రమే వసూలు చేస్తుండగా.. ఇంటర్ పిల్లకు రూ.26 వేలకు మించకుండా ఫీజులు తీసుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో ఎంతమాత్రమూ నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక్క విద్యా సంస్థకు చెందిన ఫీజు పట్టికే అని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుల్లో ఒక్కో పాఠశాలకు ఒక్కో రకంగా ఫీజులు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.