ఐరాసలో పాకిస్థాన్‌పై భారత్ నిప్పులు.. అఫ్గానిస్థాన్‌పై జరిపిన వైమానిక దాడులు నరమేధం అంటూ ధ్వజం

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా పొరుగు దేశం పాకిస్థాన్ కుట్రలను, అరాచకాలను భారతదేశం ప్రపంచం ముందు బహిర్గతం చేసింది. ఉగ్రవాద నిర్మూలన పేరుతో అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో పాక్ సైన్యం జరిపిన వైమానిక దాడులను ‘ఘోర నరమేధం’గా భారత్ అభివర్ణించింది. రంజాన్ మాసంలో కూడా అమాయక పౌరులను బలితీసుకున్న పాక్ తీరును ఎండగడుతూనే.. సంక్షోభంలో ఉన్న అఫ్గాన్ ప్రజలకు భారత్ అందిస్తున్న భారీ మానవతా సాయాన్ని వివరించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.