ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన సచిన్ కొడుకు.. బాంద్రా బ్లాస్టర్స్‌పై అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో!

Arjun Tendulkar: క్రికెటర్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిపోయాడు. టీ20 ముంబై లీగ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ లో రెచ్చిపోవడంతో తన జట్టుని ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.