కాక్రోచ్ పార్టీతో మోదీ పాలన ఏందో తేలిపోయింది.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
కాక్రోచ్ పార్టీతో దేశంలో మోదీ పాలన ఏందో తేలిపోయిందని, ఆయన ఇమేజ్ను కాక్రోచ్ దాటిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.