కాగజ్‌‌‌‌నగర్: ఏనుగుల గుంపు సంచారంపై అలర్ట్ గా ఉన్నం

కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ కు ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజురా ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచారంపై అలర్ట్ గా ఉన్నామని ఎఫ్ డీవో అప్పయ్య తెలిపారు.