కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విషం కక్కుతుంది : స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విషం కక్కుతోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.శుక్రవారం ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.