Ten female students fall ill
గార మండలం శాలిహుండంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో శనివారం మరో పది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం 13 మంది, గురువారం 8 మంది విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురికాగా.. కేజీబీవీ సిబ్బంది గార పీహెచ్సీకి తీసుకెళ్లి వైద్యసేవలు అందించిన విషయం తెలిసిందే.