కుత్బుల్లాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం..స్క్రాప్ గోడౌన్ లో మంటలు
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు గోడౌన్ మొత్తం వ్యాపించాయి.