PM Modi Telangana Visit : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు - మే 10న రాష్ట్రానికి రాక, సికింద్రాబాద్ లో భారీ సభ

PM Modi Telangana Visit : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్నారు.  జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.