ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రానున్న మూడేళ్లలో నల్గొండలో 10 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నల్గొండ పట్టణంలోని 41వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకున్న శ్రీనివాసరావు, పద్మ దంపతులతో గృహప్రవేశం చేయించారు.