కేంద్రం మరో సంచలన నిర్ణయం.. ఇకపై డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్..!

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించగా, తాజాగా  డీజిల్‌లో 15 శాతం వరకు ఐసోబ్యూటానాల్  కలపాలని నిర్ణయించింది.