కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడించి మోటార్లు ఆన్ చేస్తాం: కేటీఆర్..

నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను రేవంత్ సర్కార్ గాలికి వదిలేసిందని ఆగ్రహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సందర్శించారు.