కన్న కొడుకు దాడి.. పోలీసులను ఆశ్రయించిన తండ్రి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రిపై కుమారుడు దాడి చేశారు. దీంతో ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.