కొమురయ్య చేసిన సేవలు చిరస్మరణీయం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

సింగరేణి కార్మిక లోకానికి మనుబోతుల కొమురయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.