క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించాలి..సిద్దిపేటలో స్క్రీనింగ్ క్యాన్సర్ పరీక్షల క్యాంప్ బస్సుప్రారంభం
తొగుట (దుబ్బాక) వెలుగు: క్యాన్సర్ మహమ్మారిని మొదటి దశలోనే గుర్తించి, ట్రీట్‌మెంట్ తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సూచించారు