కరెంట్ మీటర్లు గిర్రాగిర్రా..! తీవ్ర ఎండలు, వడగాడ్పులకు హైదరాబాద్ లో పెరిగిన ఏసీ, కూలర్ల వాడకం..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలకు కాలు బయటపెట్టాలంటే జనం వణికిపోతున్నారు. హీట్‌వేవ్స్ కారణంగా ఉదయం 10 గంటలు దాటితే వేడి గాలులతో ఇంట్లోఉన్నా ఉక్కపోత. ఫ్యాన్లు వేసుకున్నా వేడి గాలులు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి