మీ చిల్లర రాజకీయాలతో అభివృద్ధిని అడ్డుకుంటారా?: హరీశ్‌రావుపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

ప్రజల ఎజెండాను పట్టించుకోకుండా, తమ సొంత ఎజెండాతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పనిచేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం భావితరాల భవిష్యత్తును నాశనం చేయడమేనని అన్నారు.