కరీంనగర్ ఎక్సైజ్ సీఐ ఇంటిపై ఏసీబీ దాడి..భారీగా నగదు, బ్యాంక్ డిపాజిట్లు, స్థలాల పత్రాలు గుర్తింపు

కరీంనగర్‌‌‌‌ క్రైం, వెలుగు : కరీంనగర్‌‌‌‌ అర్బన్ ప్రొహిబిషన్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎక్సైజ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్ గుండేటి రాము ఇంటిపై గురువారం ఏసీబీ ఆఫీసర్లు దాడి చేశారు.