ఈసెట్‌లో 8,829 మందికి సీట్లు..ఇంజినీరింగ్‌లో 65 శాతం, ఫార్మసీలో 2 శాతం భర్తీ

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో లేటరల్ ఎంట్రీ (డిప్లొమా, బీఎస్సీ గ్రాడ్యుయేట్స్) ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 14,890 సీట్లు అందుబాటులో ఉండగా.. 8,829 (59 శాతం) మందికి సీట్లు కేటాయించినట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన