టీచర్ల వర్క్ అడ్జస్ట్మెంట్ పక్కాగా అమలు చేయాలి : నవీన్ నికోలస్

సర్కారు బడుల్లో టీచర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విద్యార్థులు ఎక్కువగా ఉండి, టీచర్లు తక్కువగా ఉన్న స్కూళ్లకు మిగులు టీచర్లను పంపే ‘వర్క్ అడ్జస్ట్మెంట్’ ప్రక్రియను పక్కాగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.