పాలీక్లినిక్‌‌లుగా 145 యూపీహెచ్‌‌ సీలు..బస్తీల్లోనే 8 రకాల స్పెషలిస్ట్ సేవలు

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని చేరువ చేసేందుకు వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నగరాల్లో పెరుగుతున్న జనాభా, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అడ్డుకోవడమే లక్ష్యంగా కోర్ అర్బన్ పరిధిలోని 145 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్పెషలిస్ట్ పాలీక్లినిక్‌‌లుగా అప్‌‌ గ్రేడ్ చేయనుం