కరీంనగర్ స్మార్ట్ సిటీకి మరో రూ.70 కోట్లు..విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.70 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే స్మార్ట్ సిటీ గడువు ముగిసినప్పటికీ.. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అదనపు నిధులు కేటాయించింది. ఈ నిధులతో స్టార్మ్ వాటర్(వర్షపు నీరు) డ్రైనేజీ సిస్టం, మల్టీ లెవెల్ పార్కింగ్ సౌకర్యం, సదాశివపల్లి జంక్షన్, స్